Kohli చెప్పిందంతా అబద్దం, అది కరెక్ట్ కాదు - బీసీసీఐ *Cricket | Telugu OneIndia

2022-09-06 11,915

BCCI Official replies to Virat Kohlis lack of support claim

ప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే మెసేజ్ చేశాడని విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. విరాట్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నాడు. బోర్డు నుంచి అతనికి పూర్తి మద్దతు లభించిందని, జట్టులోని ఆటగాళ్లు సైతం అండగా నిలిచారని చెప్పాడు.

#BCCI
#ViratKohli
#ViratRetirement
#INDvsPAK
#MSdhoni
#AsiaCup2022
#SocialMedia
#Cricket
#India